Padmanabham, Visakhapatnam, Andhra Pradesh, 53129
+91 9876543210 +91 9876543210
info@sapsd.com temple@sapsd.com
9 AM - 5 PM , Sunday - Saturday
అనంత పద్మనాభుని కొండపైకి వెళ్ళాలంటే 1280 మెట్లు ఎక్కాలి. కొండపైకి రోడ్డు సౌకర్యం కూడా ఉంది.
అనంత పద్మనాభ స్వామి వారి గుడి విశాఖపట్నం నగరానికి 45 కి.మీ మరియు విజయనగరంనకు 16 కి.మీ దూరంలో ఉంది.
అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి దగ్గరలో కుంతీ మాధవ స్వామి ఆలయం, నారాయనేశ్వర స్వామి ఆలయం ఉన్నాయి.
| © 2025 All Rights Reserved SAPSD | |Developed By Prasad Kalla |